ఓరి దేవ..రా !

ఓహో ‘దేవర’ సినిమా! ఈ సినిమా చూడడం కోసం ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న వారి గుండెలు పగిలిపోయి ఉంటాయి.. పాపం. వాళ్లంతా ఎదో అద్భుతం చూడబోతున్నాం అనుకుని ఉండొచ్చు కానీ.. ఫలితం మరోలా ఉంది! కథ: […]

అయ్యో.. రాయన్! థియేటర్ లో చూడలేదు.. ఓటీటీలో వదలడం లేదు. 

అబ్బా.. రాయన్ సినిమా విడుదలైందట. జనాలు థియేటర్‌లోకి వెళ్లి ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోయారు. “ఏం సినిమా రా బాబు, ఏదైనా ట్రైన్ పట్టుకోవాలా?” అని థియేటర్ బయటికి పరుగులు తీస్తూ రివ్యూలు పెట్టారు. […]

You cannot copy content of this page