ఇదిగో, ఆపిల్ 16 ప్రో మాక్స్ వచ్చేసింది. ఈసారి ఏమీ గొప్ప ఫీచర్లు లేవు, కానీ ఫ్యాన్స్ మజా మాత్రం మామూలుగా లేదండి! “ఫోన్‌లో ఏదైనా కొత్త విషయం ఉందా?” అని అడిగితే, ఆపిల్ […]
Author:
ఓరి దేవ..రా !
ఓహో ‘దేవర’ సినిమా! ఈ సినిమా చూడడం కోసం ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న వారి గుండెలు పగిలిపోయి ఉంటాయి.. పాపం. వాళ్లంతా ఎదో అద్భుతం చూడబోతున్నాం అనుకుని ఉండొచ్చు కానీ.. ఫలితం మరోలా ఉంది! కథ: […]
ఈద్ కి సల్మాన్ సినిమా లేకపోతే చాలనుకుంటున్నారా? తథాస్తు.. మీకోరిక తీరింది పొండి!
ఇదిగో భయ్యా, ఈద్ అంటే సల్మాన్ ఖాన్ సినిమా అంటూ హిందీలో హీరోలకి ఒక స్టాండర్డ్ సెటప్ వేసిన రోజులు. జనం బిర్యానీ కంటే ఎక్కువగా సల్మాన్ సినిమాల మీద ఫోకస్ పెట్టేవారు. కానీ […]
అయ్యో.. రాయన్! థియేటర్ లో చూడలేదు.. ఓటీటీలో వదలడం లేదు.
అబ్బా.. రాయన్ సినిమా విడుదలైందట. జనాలు థియేటర్‌లోకి వెళ్లి ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోయారు. “ఏం సినిమా రా బాబు, ఏదైనా ట్రైన్ పట్టుకోవాలా?” అని థియేటర్ బయటికి పరుగులు తీస్తూ రివ్యూలు పెట్టారు. […]
రజనీకాంత్ డ్యాన్సులు.. యంగ్ హీరోలకి చెమటలు.. రజనీ రూటే సపరేటు!
ఇదిగోండి, ఈ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏం కనిపించిందో తెలుసా? మన సూపర్‌స్టార్ రజనీగారి ‘వెట్టయ్యన్ ది హంటర్’ నుంచి వచ్చిన ‘మానసిలాయో’ పాట! వామ్మో.. ఇక యూట్యూబ్ తెరవకూడదని కొత్త తరం హీరోలు […]
ఫైట్లు ఒక్కటే కాదు.. డైలాగులు కూడా ఉంటేనే కిక్కు.. జెలెన్‌స్కీ కాఫీ విత్ కరణ్ సీక్రెట్ రివీల్!
వోవ్లాదిమిర్ జెలెన్‌స్కీగారికి ఇండియా పర్యటనలో టాప్ ప్రైయారిటీ ఏంటో తెలుసా? నటన మెరుగుపరుచుకోవడం! పక్కా సార్కాస్టిక్ డైలాగులతో, డ్రామా ఒర్రేసే బాడీ లాంగ్వేజ్ తో ప్రపంచాన్ని ఫేస్ చేయడానికి సుమీ ‘ధర్మ ప్రొడక్షన్స్’లో ఓ […]
ట్రంప్ – కమల డిబేట్ రికార్డ్ వ్యూస్.. ఇతర దేశాల నాయకుల కొత్త ఎత్తుగడలు!
ఇదిగో! కామలా హారిస్ – డొనాల్డ్ ట్రంప్ తొలి డిబేట్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అబ్బో! ఎన్నికల్లో ఈ స్థాయి డిబేట్ చూసి మామూలు ప్రజలు కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ […]
స్పీచ్ వద్దు.. సెల్ఫీ ముద్దు.. రాహుల్ గాంధీ యూఎస్ టూర్ తీరిదే!
మన రాహుల్ గాంధీగారి యూఎస్ టూర్ గురించి చెప్పుకోవాలంటే, ‘స్పీచ్ వింటారా’ అని ఆయన అడిగితే, జనం “సెల్ఫీ దిగుతా!” అని రిప్లై ఇస్తున్న పరిస్థితి. పాపం వేదిక మీద రాహుల్ గారు ఎంతో […]
ప్రశాంత్ కిషోర్ మందు స్ట్రాటజీ.. గంటలో నిషేధం ఎత్తేస్తారట!
ఏమండోయ్.. ఇది విన్నారా? మన ప్రశాంత్ కిషోర్ గారు ‘‘మా గవర్నమెంట్ వచ్చిన గంటలో మద్య నిషేధం ఎత్తేస్తాం’’ అంటున్నారు. ఆ మాట విన్న వెంటనే.. టాక్స్ పేయర్స్ అదేనండీ మన తాగుబోతు వీరుల […]